IND VS ENG: Rahul Dravid Predicts 3-2 Win For India | Oneindia Telugu

2021-05-10 2,281

IND VS ENG: Batting great Rahul Dravid reckons India will prevail over England 3-2 in away Test series and calls it the visitors' "best chance" to win in the UK since 2007.
#INDVSENGTestseries
#RahulDravid
#IndiavsEngland
#viratkohli
#IPL2021
#WTCFinals
#INDVSSL
#BCCI
#RahulDravidPredictsWinForIndia

వచ్చే ఆగస్టులో ఇంగ్లండ్‌లో ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో గెలిచే అవకాశం ఉందని భారత బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ జోస్యం చెప్పారు. 2007 తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ గడ్డపై చివరిగా టీమిండియా 2007లో టెస్టు సిరీస్ గెలిచింది. అది కూడా ద్రవిడ్ కెప్టెన్సీలోనే కావడం విశేషం. జూన్ 2న ఇంగ్లండ్‌కి వెళ్లనున్న టీమిండియా..